Saturday, October 7, 2023

ఉత్తమ కవితలు

[15/8/2022, 7:34 pm] +91 94418 71767: 2️⃣1️⃣
దేశ ప్రగతికై పోరాటాలను
పొందుగ చేసి సాధిద్దాం 
జాతి జాడ్యముల రుాపు మాపుదాం.
ఝండా కీర్తిని నిలపెడదాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

అరాచకాలను ఆపేద్దాం
ఆగడాలనే అరికడదాం
పచ్చదనమునే పెంచి తల్లిని
స్వచ్ఛ భారతిగ చేసేద్దాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

తమరి కవిత అద్భుతం మేడం 🙏🙏🙏
[19/8/2022, 8:14 pm] +91 83093 96951: *మంగళ అమ్ములు పాడివేడితి మాధవ మధుసూదనా అంటూ*చక్కటి మత్తకోకిల పద్యాలు అందించారు చాలా బాగున్నాయండి చాలా చాలా ధన్యవాదాలు సోదరి జగదీశ్వరి మూర్తి గారు🙏👌🙏👌🚩
[20/8/2022, 7:48 pm] +91 99890 18003: 14)
శీర్షిక : చక్కని మాటలు వినరండి.👌👌👌
 శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి  గారు,
చక్కనైన పాపలుా 
చందమామ కూనలూ
చక్కని మాటలు చెపుతా నేను 
చేరి చేరువగ  వినరండీ 👌👌
 చక్కగ బడికి వెళ్లండీ
జగతిని ఖ్యాతిని 
ఝండా  కీర్తిని నిలపండీ
జై హింద్ అంటుా పాడండీ ॥
చెట్లను బాగా నాటండీ
చక్కని భారత భావి పుత్రులుగ
చరిత కెక్కి ఇల మనరండీ ॥
👉 చాలా మంచి రచన చేసారు అభినందనలు 🙏🎉💐
[12/9/2022, 2:59 pm] 🏹🏹🏹: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*బాలసాహిత్యం: ఉత్తమ కవితలు (10-09-2022)*

శ్రీ/శ్రీమతి:
1.జూపూడి సుధారాణి
2.ఈతకోట ఏడుకొండలు
3.త్రిలోచన్ బిసాయ్
4.విటిఆర్ మోహన్ రావు
5.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
6.పొర్ల వేణుగోపాలరావు
7.కుడికాల సమ్మన్న
8.పోగుల భాగ్యలక్ష్మి
9.దేవనపల్లి ఓగన్న
10.డా.పి యస్ యస్ లక్ష్మి

నిర్వాహక/సమీక్షక బృందము
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
[13/9/2022, 11:03 pm] 🏹🏹🏹: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*ఉత్తమ చిత్రకవితలు: 12-09-2022*

శ్రీ/శ్రీమతి
1.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
2.పొర్ల వేణుగోపాలరావు
3.మేడిశెట్టి యోగేశ్వరరావు
4.పోగుల భాగ్యలక్ష్మి
5.పసుమర్తి నాగేశ్వరరావు
6.డా.బల్లూరి ఉమాదేవి
7.డియస్వీ మహాలక్ష్మి
8.విటిఆర్ మోహన్ రావు
9.త్రిలోచన్ బిసాయ్
10.దొడ్డపనేని శ్రీవిద్య

*నిర్వాహక/సమీక్షక బృందము*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
[17/9/2022, 6:25 pm] +91 99890 18003: 16)
శ్రీమతి పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి గారు మీ 
శీర్షిక: బ్రతుక నేర్వాలి కన్నా .
తొలి వందన మిడు
తొలి వేల్పులు మన తల్లిదండ్రులు
తొలి కోడి కుాతకు చలి యనుచు జోగక
నిద్దుర  లేవాలి ॥
 తీరుగ స్కుాలుకు వెళ్ళాలి తెలుగక్షరాలు నేర్వాలి.
తేట తెల్లని లేత మనసుతో
తారల వలె తళుకీనాలి ॥
తోడ పుట్టిన  అక్కాచెల్లెలకు
తోడుా నీడగ నిలవాలి
👉 చాలా చక్కగా రాసారు అభినందనలు 🙏🎉💐
[17/9/2022, 10:11 pm] 🏹🏹🏹: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*నేటి బాల సాహిత్య ఉత్తమ రచనలు:(17-09-2022)*

శ్రీ/శ్రీమతి 
1)ఈతకోట ఏడుకొండలు గారు
2) గడ్డంకృష్ణారెడ్డి గారు
3) డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు
4) మల్లారెడ్డి రామకృష్ణ గారు
5) శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
6)డాక్టర్.బల్లూరి ఉమాదేవి గారు
7) వి.టి.ఆర్.మోహన రావు గారు
8) పొర్ల వేణుగోపాల్ గారు

*నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[19/9/2022, 12:48 pm] 🏹🏹🏹: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*బాల సాహిత్య ఉత్తమ రచనలు:(17-09-2022)*

శ్రీ/శ్రీమతి 
1)ఈతకోట ఏడుకొండలు గారు
2) గడ్డంకృష్ణారెడ్డి గారు
3) డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు
4) మల్లారెడ్డి రామకృష్ణ గారు
5) శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
6)డాక్టర్.బల్లూరి ఉమాదేవి గారు
7) వి.టి.ఆర్.మోహన రావు గారు
8) పొర్ల వేణుగోపాల్ గారు

*నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment