*శ్రావణమేఘపు జావళికథలు * అనే అంశం పైన అంజనీ గారు ఇచ్చిన టాస్క్ కి వచ్చిన కథలు నుండి, అంజనీ గారు ఈ పుస్తకం కోసం సెలెక్ట్ చేసుకున్న కథలు.
1.. శ్రావణం వచ్చేసింది.. రచన:- సుజాత రావు గారు.
2.. ఏకాంత యామిని- రచన:- ఎం వి ఉమాదేవిగారు
3.. ఐ లవ్ యు.. రచన:-.శారదాకెంచం గారు
4.. సన్నాయి రాగం.. రచన:- కొల్ల పుష్ప గారు.
5. మలిసంధ్యలో ఉషోదయం... రచన:- కట్టెకోల విద్యుల్లత గారు
6..వర్షం సాక్షిగా... రచన అక్కినపల్లి రిత్విక సురేష్
7.. వలపు పంట.. రచన సుజాత కోకిల
8.. శ్రావణ సమీరం.. రచన కొత్త ప్రియాంక
9.. పెళ్లయింది కానీ... రచన రమీ జ్యోతి.
10.. తేనె చంద్రుడు... రచన భవాని గుణ్ణం
11.. కురిసిన వాన జల్లులలో విరిసిన ప్రేమ జల్లులు.. రచన అజయ్ కుమార్..
12.. శ్రావణ సమీరం.. రచన మహాలక్ష్మి రావిరేల..
13.. శ్రావణ జల్లులు.. రచన రాళ్లపల్లి నాగమణి.
14.. వర్షం కురిసిన రాత్రి...రచన:- అంజనీ గాయత్రి.
15.. వర్షం కురవని రాత్రి.. రచన సౌజన్య రామకృష్ణ..
16.. శ్రావణ వరం.. రచన:- సింగరాజు శ్రీనివాసరావు.
17.. ఆనంద కెరటం.. నాగలక్ష్మి( లక్కీ రెడ్డి )
18.. శ్రావణ మందహాసం... మోటూరు శాంత కుమారి
19. శ్రావణ మేఘపు జావలిలో... విజయలక్ష్మి శ్రీనివాస్.
20.. మనసు సరాగాలు... యలమర్తి విజయ్ కిషోర్ బాబు.
21.. మధుర స్వప్నం... కొంటికర్ల లలిత
22.. 60లో 20... లలితా పంతుల
23... శ్రావణ మేఘాలు... చంద్రశేఖర రావు
24.. ప్రధమ ప్రణయం.. రామగని రత్నకుమారి
25.. తపస్వి మనోహరం...అద్దేపల్లి జ్యోతి
26..చిటపట చినుకులు.. భమిడిపాటి విజయచలం
27.. తొలి స్పర్శ... రాధిక నరేన్.
28..ఆనందమయ సంసారం.. అయ్యల సోమయాజుల ప్రసాద్.
29..నువ్వంటే నాకెంతో ఇష్టం.. సుశీల రమేష్.
30.. తొలకరి వలపు జల్లులు... పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి.
*మిగిలిన కథలను వీలు చూసుకుని తపస్వి మనోహరం పత్రికలలో ప్రచురణ చేయగలము.
తమ కథలతో ఈ టాస్క్ లో భాగస్వామ్యం అయ్యిన వారికి మా ధన్యవాదాలు.
కథల ఎంపిక పూర్తిగా అంశం ఇచ్చిన వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
కావున ఇందులో ఎటువంటి వాదోపవాదనలు కి అవకాశం లేదు.
ఎవరైనా తమకి ఇష్టం వచ్చిన అంశం ఇచ్చి గ్రూప్ సభ్యుల నుండి కథలను కోరాలి అనుకుంటే మమ్మల్ని పర్సనల్ గా సంప్రదించవచ్చు.
ధన్యవాదాలు
తపస్వి.
No comments:
Post a Comment