[2/26, 18:43] p3: 26/02/2022.
నేటి పంచపది : 115
అంశం : జెట్టి ఈశ్వరీబాయి.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర
గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యాసంస్థలతో ఉపాధ్యాయురాలిగా వృత్తి ప్రారంభం.॥
దళిత వర్గాల వీధుల్లో లభించిన అధిక ఓట్లతో చుట్టిన శ్రీకారం .॥
వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి
తోడ్పడాలన్న ఆశయ సాకారం .॥
ఎ.పి. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా
ఈశ్వరీ బాయి కృషి అపారం ॥
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి వేడుకలమొాఘమీశ్వరీ ॥
*పంచపది కవన వేదిక*
*నేటి పంచపది*115* తేదీ:26.2.22
అంశం *జెట్టి ఈశ్వరీబాయి*
*నేటి పంచపదులలో*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు 15
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
శ్రీమతి డా ఉషారాణి కోగంటి 19
*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
[2/26, 21:57] +91 94405 30763: *నేటి అత్యుత్తమ అంత్యప్రాసగా ఎన్నుకోబడిన పంచపది*
నేటి పంచపది
తేది -26-2-22
అంశం - జెట్టి ఈశ్వరీబాయి
పేరు -ఎం .వి .ఉమాదేవి
సబ్బండవర్ణాల ఆశాజ్యోతి, నాయకురాలు
నిస్వార్ధహృదయంతో మహిళా సేవకురాలు
ప్రశ్నించేస్వభావంతో ప్రగతి కారకురాలు
సామాజికన్యాయం,విద్యనిచ్చే సాధకురాలు
జెట్టి ఈశ్వరీబాయి అంబేద్కర్ వారసురాలు ఉమా!!
🙏👏🙏
No comments:
Post a Comment