Tuesday, March 1, 2022

పంచపదిలో.. విఠల్ గారి మాట

మీ కవన రచన అద్భుతం
మీ సంగీతం పరమాద్భుతం
మీ తపన మహాద్భుతం
మీ యత్నం అత్యద్భుత
పంచపది సాహితీ కవన వేదిక ధన్యం విఠల!

*మహా సంగీతజ్ఞి,గాయక శిఖామణి, కవన శిరోమణి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు మన సమూహంలో వుండడం మనందరికి గర్వకారణము.*
🙏🙏🙏👏👏👏🙏🙏🙏

No comments:

Post a Comment