సంకీర్తన యజ్ఞం సభ్యులందరికీ నమస్కారములు.
మనం మే 5వ తేదీ2020 న ప్రారంభించిన రాగ యజ్ఞం 112 రోజులు సాగి 108 రాగాలను చర్చించుకోవడం జరిగింది. వీటిలో నుండి మనం చాలా వరకు గ్రహించ గలిగాము. అన్ని ఆరోహణ, అవరోహణలు ఒక దగ్గరకు తెచ్చి అందిస్తే అది ఉపయోగపడుతుందని భావించి గత రెండు రోజులుగా ఈ పట్టిక తయారు చేశాను. అందరూ దీనిని కాపీ చేసుకొని ఉపయోగించుకుని సాధన చేస్తారని ఆశిస్తూ...
మీ రమేష్ బాబు శీపాన
సూచన:
సంఖ్య= మేళకర్తా రాగ సంఖ్య
మే=మేళకర్తా రాగము
జ =జన్య రాగము.
1 . రేవతి (2 జ)
ఆ:స రి1 మ1 ప ని2 స
అ:స ని2 ప మ1 రి1 స
2. హంసధ్వని (29 జ)
ఆ:స రి2 గ3 ప ని3 స
అ:స ని3 ప గ3 రి2 స
3. కళ్యాణి (65 మే)
ఆ:స రి2 గ3 మ2 ప ద2 ని3 స
అ:స ని3 ద2 ప మ2 గ3 రి2 స
4. మోహనము (28 జ)
ఆ:స రి2 గ3 ప ద2 స
అ:స ద2 ప గ3 రి2 స
5. అభేరి (భీంప్లాస్) (22 జ)
ఆ:స గ2 మ ప ని2 స
అ:స ని2 ద2 ప మ1 గ2 రి2 స
6. తోడి/సింధుభైరవి (8 మే / జ)
ఆ:స రి1 గ2 మ1 ప ద1 ని2 స
అ:స ని2 ద1 ప మ1 గ2 రి1 స
7. హిందోళం (20 జ)
ఆ:స గ2 మ1 ద1 ని2 స
అ:స ని2 ద1 మ1 గ2 స
8. మధ్యమావతి (22 జ)
ఆ:స రి2 మ1 ప ని2 స
అ:స ని2 ప మ1 రి2 స
9. శుధ్ధసావేరి (29 జ)
ఆ:స రి2 మ1 ప ద2 స
అ:స ద2 ప మ1 రి2 స
10. ఉదయరవిచంద్రిక (22 జ)
/(శుధ్ధ ధన్యాసి)
ఆ:స గ2 మ1 ప ని2 స
అ:స ని2 ప మ1 గ2 స
11. శ్యామా(సామా) (28 జ)
ఆ:స రి2 మ1 ప ద2 స
అ:స ద2 ప మ1 గ3 రి2 స
12. చక్రవాకము (16 మే)
ఆ:స రి1 గ3 మ1 ప ద2 ని2 స
అ:స ని2 ద2 ప మ1 గ3 రి1 స
13. ఆనంద భైరవి (20 జ)
ఆ:స గ2 రి2 గ2 మ1 ప ద2 ప స
అ:స ని2 ద2 ప మ1 గ2 రి2 స
(అన్య స్వరం ద2. కాని మూర్చన లో కూడా అన్య స్వరమే ఉంటుంది. సంగీత ఫ్రేజ్ లలో మాత్రమే ద1 వుంటుంది.)
14. షణ్ముఖ ప్రియ (56 మే)
ఆ:స రి2 గ2 మ2 ప ద1 ని2 స
అ:స ని2 ద1 ప మ2 గ2 రి2 స
15. శివరంజని (22 జ)
ఆ:స రి2 గ2 ప ద2 స
అ:స ద2 ప గ2 రి2 స
16. కానడ (22 జ)
ఆ:గ2 రి2 స రి2 గ2 మ1 ప మ1 దా2 ని2 స
అ:స ని2 ప ద2 ప మ2 గా2 మ1 రి2 స
17. శ్రీ రాగము (22 జ)
ఆ:స రి2 మ1 ప ని2 స
అ:స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స
18. శంకరాభరణము (29 మే)
ఆ:స రి2 గ3 మ1 ప ద2 ని3 స
అ:స ని3 ద2 ప మ1 గ3 రి2 స
19. మాయామాళవ గౌళ (15 మే)
ఆ:స రి1 గ3 మ1 ప ద1 ని3 స
అ:స ని3 ద1 ప మ1 గ3 రి1 స
20. హంసానంది (53 జ)
ఆ:స రి1 గ3 మ2 ద2 ని3 స
అ:స ని3 ద2 మ2 గ3 రి1 స
21.చంద్ర కౌస్ (9 జ & 21 జ)
ఆ:స గ2 మ1 ద1 ని3 స
అ:స ని3 ద1 మ1 గ2 స
22.కాపి (22 జ)
ఆ:స రి2 గా2 మ1 రి2 ప మ1 ప ద2 ని2 స
అ:స ని2 ద2 ప మ1 గ2 రి2 స
( ని3 & ద1 అన్య స్వరములు )
23.బిలహరి (29 జ)
ఆ: స రి2 గ3 ప ద2 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
24.బౌళి (15 జ)
ఆ: స రి1 గ3 ప ద1 స
అ: స ని3 ద1 ప గ3 రి1 స
25.ఖమాస్ (28 జ)
ఆ: స మ1 గ3 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
(కాకలి నిషాదం ని3. అన్య స్వరం)
26.కీరవాణి (21 మే)
ఆ: స రి2 గ2 మ1 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ1 గ2 రి2 స
27.వలజి (16 జ)
ఆ: స గ3 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప గ3 స
28.ధర్మవతి (59 మే)
ఆ: స రి2 గ2 మ2 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స
29.అమృత వర్షిణి (66 జ)
ఆ: స గ3 మ2 ప ని3 స
అ: స ని3 ప మ2 గ3 స
30.భాగేశ్వరి(భాగేశ్రీ) (22 జ)
ఆ: స గ2 మ1 ద2 ని2 స
అ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స
31.సరస్వతి (64 జ)
ఆ: స రి2 మ2 ప ద2 స
అ: స ని2 ద2 ప మ2 రి2 స
32.ఖరహరప్రియ(22 మే)
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
33.తిల్లాంగ్ (28 జ)
ఆ: స గ3 మ1 ప ని3 స
అ: స ని2 ప మ1 గ3 స
(కాకలి నిషాదం ని3 అన్య స్వరము)
34.శుభ పంతు వరాళి(45 మే)
ఆ: స రి1 గ2 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ2 రి1 స
35.యమునా కళ్యాణి (65 జ)
ఆ: స రి2 గ3 ప మ2 గ3 ప ద2 ని3 ద2 స
అ: స ని3 ద2 ప మ2 గ3 మ1 రి2 స
(శుద్ధ మధ్యమము మ1 అన్య స్వరము)
36.వసంత (17 జ)
ఆ: స మ1 గ3 మ1 ద2 ని3 స
అ: స ని3 ద2 మ1 గ3 రి1 స
37.మలయమారుతము (16 జ)
ఆ: స రి1 గ3 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప గ3 రి1 స
38.నాట (36 జ)
ఆ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స
అ: స ని3 ప మ1 రి3 స
39.హరికాంభోజి (28 మే)
ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
40.శహన (28 జ)
ఆ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 గ3 రి2 స
41.మాండ్ (29 జ)
ఆ: స గ3 మ1 ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
42.గౌరీ మనోహరి (23 మే)
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ2 రి2 స
43.నీలాంబరి (29 జ)
ఆ: స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స
అ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స
44.భైరవి (20 జ)
ఆ: స రి2 గ2 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స
45.ద్విజావంతి(జైజవంతి) (28 జ)
ఆ: స రి2 మ1 గ3 మ1 ప ద2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2
గ3 రి2 స ని2 ద2 స
46.దేశ్ (28 జ)
ఆ: స రి2 మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
(కాకలి నిషాదము ని3 అన్యస్వరము)
47.బృందావన సారంగ (22 జ)
ఆ: స రి2 మ1 ప ని3 స
అ: స ని2 ప మ1 రి2 గ2 రి2 స
(ని3 అన్య స్వరము)
48.అఠాణా (29 జ)
ఆ: స రి2 మ1 ప ని3 స
అ: స ని3 ద2 ప మ1 ప గ3 రి2 స
49.సింహేంద్ర మధ్యమము (57 మే)
ఆ: స రి2 గ2 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ2 రి2 స
50.చారుకేశి (26 మే)
ఆ: స రి2 గ3 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ3 రి2 స
51.బేహాగ్ (29 జ)
ఆ: స గ3 మ1 ప ని3 ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
52.కాంభోజి (28 జ)
ఆ: స రి2 గ3 మ1 ప ద2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
ని2 ద2 ప ద2 స
53.రీతిగౌళ (22 జ)
ఆ: స గ2 రి2 గ2 మ1 ని2 ద2 మ1 ని2 ని2 స
అ: స ని2 ద2 మ1 గ2 మ1 ప మ1 గ2 రి2 స
54.కేదార గౌళ ( 28 జ)
ఆ: స రి2 మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
55.యదుకుల కాంభోజి (28 జ)
ఆ: స రి2 మ1 ప ద2 స
అ: స ని2 ద2 ప మ1గ3 రి2 స
56.ఝంఝూటి/సెంచురుట్టి(28 జ)
ఆ: ద2 స రి2 గ3 మ1 ప ద2 ని2
అ: ని2 ద2 ప మ1 గ3 రి2 స ని2
ద2 ప ద2 స
57.పహాడి (29 జ)
ఆ: స రి2 గ3 ప ద2 ప ద2 స
అ: ని3 ద2 ప గ3 మ1 గ3 రి2 స నీ3
ద2 ప ద2 సా
58.పీలు(22 జ)
ఆ: ని2 స గ2 మ1 ప ని2 ద2 ప స
అ: స ని2 ద2 ప ద2 ప మ1 గ2 రి2 స ని2 స
59.అభోగి (22 జ)
ఆ: స రి2 గ2 మ1 ద2 స
అ: స ద2 మ1 గ2 రి2 స
60.ముఖారి(22 జ)
ఆ: స రి2 మ1 ప ని2 ద2 స
అ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
(శుద్ధ దైవతం ద1 అన్యస్వరం)
61.పటదీప్ (22 జ)
ఆ: ని2 స గ2 మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
నీ2 స గ2 రీ2 స
62.సారంగ (65 జ)
ఆ: స రి2 గ3 మ2 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ2 రి2 గ3 మ1 రి2 స
( శుద్ధ మధ్యమము మ1 అన్య స్వరము)
63.కదన కుతూహలం(29 జ)
ఆ: స రి2 మ1 ద2 ని3 గ3 ప స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
64.ధన్యాసి(8 జ)
ఆ: స గ2 మ1 ప ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ2 రి1 స
65.సావేరి (15 జ)
ఆ: స రి1 మ1 ప ద1 స
అ: స ని3 ద1 ప మ1 గ3 రి1 స
66.అసావేరి (8 జ)
ఆ: స రి1 మ1 ప ద1 స
అ: స ని2 స ప ద1 మ1 ప రి1 గ2 రి1 స
67.పున్నాగ వరాళి(8 జ)
ఆ: ని2 స రి1 గ2 మ1 ప ద1 ని2
అ: ని2 ద1 ప మ1 గ2 రి1 స ని2
68.దర్బారు (22 జ)
ఆ: స రి2 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 రి2 గ2 గ2 రి2 స
69.దర్బారీ కానడ (20 జ)
ఆ: ని2 స రి2 గ2 రి2 స మ1 ప ద1 ని2 స
అ: స ద1 ని2 ప మ1 మ1 గ2 మ1 రి2 స
70.జోన్పురి(20 జ)
ఆ: స రి2 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స
71.కామ వర్ధిని(పంతు వరాళి)(51 మే)
ఆ: స రి1 గ3 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ3 రి1 స
72.నఠ భైరవి(నరభైరవి) (20 మే)
ఆ: స రి2 గ2 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స
73.బేగడ(29 జ)
ఆ: స గ3 రి2 గ3 మ1 ప ద2 ని3 ద2 ప స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
74.వకుళాభరణం(14 మే)
ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ3 రి1 స
75.సరసాంగి(27 మే)
ఆ: స రి2 గ3 మ1 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ1 గ3 రి2 స
76.నాదనామ క్రియ(15 జ)
ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3
అ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3
77.మార్వా (15 జ)
ఆ: స గ3 మ1 ద1 ని3 స
అ: స ని3 ద1 ప గ3 మ1 గ3 రి1
స రి1 గ3 రి1 స
78.రాగేశ్వరి/రాగేశ్రీ (28 జ)
ఆ: స గ3 మ1 ద2 ని2 స
అ: స ని2 ద2 మ1 గ3 రి2 స
79.లలిత (15 జ)
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అ: స ని3 ద1 మ1 గ3 రి1 స
80.కురంజి (29 జ)
ఆ: స ని3 స రి2 గ3 మ1 ప
అ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స
81.కేదారం (29 జ)
ఆ: స మ1 గ3 మ1 ప ని3 స
అ: స ని3 ప మ1 గ3 రి2 స
82.మలహరి (15 జ)
ఆ: స రి1 మ1 ప ద1 స
అ: స ద1 ప మ1 గ3 రి1 స
83.హందోళ వసంతము (20 జ)
ఆ: స గ2 మ1 ప ద1 ని2 స
అ:స ని2 ద1 ప ద1 ని2 ద1 మ1
గ2 రి2 స
84.హంస నాదం (60 జ)
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అ: స ని3 ద3 ప మ2 రి2 స
(లేక)
ఆ: స రి2 మ2 ప ని3 స
అ: స ని3 ప మ2 రి2 స
85.శ్రీ రంజని (22 జ)
ఆ: స రి2 గ2 మ1 ద2 ని2 స
అ: స ని2 ద2 మ1 గ2 రి2 స
86.సురటి (28 జ)
ఆ: స రి2 మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 ప మ1 రి2 స
87.ఆరభి (29 జ)
ఆ: స రి2 మ1 ప ద2 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
88.దేవ గాంధారి (29 జ)
ఆ: స రి2 మ1 ప ద2 స
అ: స ని3 ద2 ని2 ద2 ప మ1 గ3 రి2 స
(ని2 అన్య స్వరం)
89.హమీర్ కళ్యాణి (65 జ)
ఆ: స ప మ2 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ2 మ1
గ3 ప మ1 రి2 స
(శుధ్ధ మధ్యమము మ1 అన్య స్వరము)
90.మోహన కళ్యాణి (65 జ)
ఆ: స రి2 గ3 ప ద2 స
అ: స ని3 ద2 ప మ2 గ3 రి2 స
91.గౌళ (15 జ)
ఆ: స రి1 మ1 ప ని3 స
అ: స ని3 ప మ1 రి1 గ3 మ1 రి1 స
92.పూర్వీ కళ్యాణి (53 జ)
ఆ: స రి1 గ3 మ2 ప ద2 ప స
అ: స ని3 ద2 ప మ2 గ3 రి1 స
93.బహుదారి (28 జ)
ఆ: స గ3 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ప మ1 గ3 స
94.నాగస్వరావళి (28 జ)
ఆ: స గ3 మ1 ప ద2 స
అ: స ద2 ప మ1 గ3 స
95 సౌరాష్ట్రము (17 జ)
ఆ: స రి1 గ3 మ1 ప మ1 ద2 ని3 స
అ: స ని3 ద2 ని2 ద2 ప మ1 గ3 రి1 స
(ని2 అన్య స్వరము)
96 సారమతి (20 జ)
ఆ: స రి2 గ2 మ1 ద1 ని2 స
అ: స ని2 ద1 మ1 గ2 స
97 జన సమ్మోహిని (28 జ)
ఆ: స రి2 గ3 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప గ3 రి2 స
98 వరాళి (39 జ)
ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స
99 నాటకురంజి (28 జ)
ఆ: స రి2 గ3 మ1 ని2 ద2 ని2 ప ద2 ని2 స
అ: స ని2 ద2 మ1 గ3 రి2 స
100 మధువంతి (59 జ)
ఆ: స గ2 మ2 ప ని3 స
అ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స
101.మధుకౌస్(సుమనేశ రంజని) (58 జ)
ఆ: స గ2 మ2 ప ని2 స
అ: స ని2 ప మ2 గ2 స
(ని3 అన్య స్వర ప్రయోగము కలదు)
102 వాసంతి (27 జ)
ఆ: స రి2 గ3 ప ద1 స
అ: స ద1 ప గ3 రి2 స
103 ఆందోళిక (22 జ)
ఆ: స రి2 మ1 ప ని2 స -(మధ్యమావతి)
అ: స ని2 ద2 మ1 రి2 స -(నాగవల్లి)
104.మారు బిహాగ్ (29 జ)
ఆ: స గ3 మ1 ప ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
105.అల్హైయా బిలావల్ (29 జ)
ఆ: స రి2 గ3 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప ద2 ని2 ద2 ప
మ1 గ3 మ1 రి2 స
(ని2 అన్య స్వరం)
106.జయంతశ్రీ (20 జ)
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అ: స ని2 ద1 మ1 ప మ1 గ2 స
107.కనకాంగి (1 మే)
ఆ: స రి1 గ1 మ1 ప ద1ని1 స
అ: స ని1 ద1 ప మ1 గ1 రి1 స
108.రసిక ప్రియ (72 మే)
ఆ: స రి3 గ3 మ2 ప ద3 ని3 స
అ: స ని3 ద3 ప మ2 గ3 రి3 స
🙏జై శ్రీమన్నారాయణ🙏
No comments:
Post a Comment