పాండురంగ విఠల పంచపది..
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
పంచపది ప్రక్రియ రుాపకర్తలు.
కవన సాహిత్య రంగానికి మాననీయ మహారాజులు.
కవులు కళాకరులను ప్రోత్సహించే గుణమున్న
ఆదరణీయ అధ్యాపకులు ॥
సాటి లేని రచనల మేటి కవులైననుా నిరాడంబరులు॥
వారి ఆశీర్వాదామృత జల్లుల తో జగదీశ్వరీ
జన్మము ధన్యమైనది విఠలా ॥
No comments:
Post a Comment