Friday, June 17, 2022

హైకుాలు ప్రక్రొయ.గురించి.

[6/16, 12:14] +91 78423 68534: 🌸హైకూ లు 🌸

🌿పిచ్చి మొక్కలు 
   రాజ్యమేలుతున్నాయ్ 
ఇంటివెనక 🍃

⛈️కాఫీ రంగు నీళ్ళు 
       నేలపై 
రాత్రి వానొచ్చింది ⛈️

🥀 తీగలు 
  కిందికి వాలాయి 
పూల బరువుకి 🥀

 😋 గాలిలో 
తీయని పరిమళం 
తాటిపండు కాల్తోంది 😋

 🦢  కాలువలో 
ఒక వైపే ఈదుతూ 
  బాతులు 🦆

 🌾   కళ్లం లో 
పిట్టలు వాలాయి 
కుప్ప నూర్చాక🌾

ఎం. వి. ఉమాదేవి
[6/17, 09:09] +91 78423 68534: నమస్కారం సర్ 🙏🙏
జపనీస్ పద్యప్రక్రియ ని హైకూ అంటారు. 

హైకూ లకి అక్షర నియమాలు, లక్షణాలు వేరే ఉంటాయి. వాటిని సాధన చేసాక వ్రాసేది హైకూ అవుతుంది. ప్రకృతి దృశ్యం కళ్ళకు కనిపించడం జరగాలి. వస్తువులతో కవిత్వం,  స్టేట్ మెంట్స్ హైకూ కాదు. హైకూ గ్రూప్ లో చేరి నేర్చుకోవాలి సర్. 💐👍

No comments:

Post a Comment