అంశం : రవాణా.
శీర్షిక : మేధావి.
ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర
కష్టించి పనిచేసి కావిళ్ళదే మొాసి
సరుకు నమ్మగ జుాడ సరి బాట గనరాక
పడిన కష్టమునకదె ఫలితమ్ము పొందుటకు
నడచి బాధలోర్చెడు నాటి రోజులు పోయె ॥
మారుతున్న కాలము మార్పు లెన్నియొ జరిగె
వాణిద్యమును సలుప వాహనమ్ములు గుాడె
మట్టి బాటలెల్లను గట్టి బాటగ మారె
గర్వించ దగినదౌ ఘనము మనుజుల మేధ ॥
ద్విచక్ర వాహనము దివ్యముగ పనిజేయ
కారు బస్సు ట్రక్కుల కార్ఖానాలు వెలసె
ఊరుారు జేర్జేటి ఉచ్ఛ శకటములెన్నొ
సరఫరాల సరుకులు సవ్య స్థానము జేర్చ ॥
వాహనమ్ములెన్నియొ వరుసగా వెలసినవి
పేద గొప్పలు యనెడు పేరు బేధములేక
అందరిని అలరించి ఆనందమిడు నవిగ ॥
ఇట్టి సౌఖ్యము లెన్నో ఈశ్వరెరిగినదిలను ॥
...అంశం : రవాణా.
శీర్షిక : మేధావి.
ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర
కష్టించి పనిచేసి కావిళ్ళదే మొాసి
సరుకు నమ్మగ జుాడ సరి బాట గనరాక
పడిన కష్టమునకదె ఫలితమ్ము పొందుటకు
నడచి బాధలోర్చెడు నాటి రోజులు పోయె ॥
మారుతున్న కాలము మార్పు లెన్నియొ జరిగె
వాణిద్యమును సలుప వాహనమ్ములు గుాడె
మట్టి బాటలెల్లను గట్టి బాటగ మారె
గర్వించ దగినదౌ ఘనము మనుజుల మేధ ॥
ద్విచక్ర వాహనము దివ్యముగ పనిజేయ
కారు బస్సు ట్రక్కుల కార్ఖానాలు వెలసె
ఊరుారు జేర్జేటి ఉచ్ఛ శకటములెన్నొ
సరఫరాల సరుకులు సవ్య స్థానము జేర్చ ॥
వాహనమ్ములెన్నియొ వరుసగా వెలసినవి
పేద గొప్పలు యనెడు పేరు బేధములేక
అందరిని అలరించి ఆనందమిడు నవిగ ॥
ఇట్టి సౌఖ్యము లెన్నో ఈశ్వరెరిగినదిలను ॥
No comments:
Post a Comment