14/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం
నేటి ఐచ్ఛికంలో
" శ్రీరాజ రాజేశ్వరీ " స్తోత్రం .
ఛందస్సు : ఇంద్రవ్రజ.
గురు శంకరాచార్యుల ఛందస్సు వైభవము
ఇంద్రవజ్రకు గణములు- త-త-జ-గ-గ,
ప్రక్రియ : శ్లోకం.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
---------------------
1.
మాతామ హారాజ్ఞి మతంగ కన్యే
శ్రీమన్మ హాదేవ సుభాంగపర్ణే.
శ్రీరాజ రాజేశ్వరి వంద్యమాన్యే
పాహీ పరేశక్తి నమొా నమస్తే ॥
2.
కస్తూరి కాశ్యామల కోమలాంగే
శ్రీమన్మనోజ్ఞే శ్రితపాద యుగ్మే
శ్రీరాజ రాజేశ్వరి రక్షసఘ్నే (చారు హాసే).
పాహీ పరేశక్తి నమొా నమస్తే ॥
3.
వందే శుభాంబిక శ్రితాశ్రితాయే
చతుర్భుజే శంకరు వల్ల భాయే
శ్రీరాజ రాజేశ్వరి దివ్య ముార్తే
పాహీ పరేశక్తి నమొా నమస్తే ॥
4.
కాదంబ వాటీ కమలాలయాయే..
కస్తుారికా దివ్య సుగంధ మాల్యే
శ్రీరాజ రాజేశ్వరి శ్యామలాంగే
పాహీ పరేశక్తి నమొా నమస్తే ॥
5.
కామాక్షి భుామండల నాయికాయై
వామే స్థితేశంక రురాణి మాన్యే
శ్రీరాజ రాజేశ్వరి చిత్స్వరుాపే
పాహీ పరే శక్తి నమొా నమస్తే ॥
[14/10 22:56] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*ప్రతిరోజూ కవితా పండుగే (14-10-2022)*
*ఉత్తమ రచనలు*
శ్రీ/శ్రీమతి:
----------------------------
1.యేచన్ చంద్రశేఖర్
2.ఎస్.రత్నలక్ష్మి
3.యర్ర శ్రీదేవి
4.సింహాద్రి వాణి
5.ముక్కా సత్యనారాయణ
6.ముత్యం వెంకటేశ్వరరావు
7.శిరీష వూటూరి
8.మేకల సైదులు
9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
10.మేడిశెట్టి యోగేశ్వరరావు
11.బత్తిన గీతా కుమారి
12.ఎం.వి.ఉమాదేవి
13.గంజి శ్రీనివాసులు
14.ప్రభా జ్యోత్స్న
15.టి.ఆర్.కె.కామేశ్వరరావు
16.మేడిశెట్టి యోగేశ్వరరావు
17.నారోజు వెంకట రమణ
18.పొర్ల వేణుగోపాలరావు
19.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
20.దీకొండ చంద్రకళ
21.డా.బల్లూరి ఉమాదేవి
*పర్యవేక్షక,నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment