శీర్షిక : నమామి తం వినాయకం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
గణేశ స్తుతి :
-----------
నమామి బాల భాస్కరం స్మరామి విఘ్న నాశకం
కృపానిధిం దయామయం కరోమి మంగళం శుభం .
భజామి పార్వతీ ప్రియం గజాననం గణేశ్వరం
గుణేశ్వరాసపీతవర్ణ కాయ గౌరినందనం ॥
భజేగణేశ వక్ర తుండ ముాషికాసు వాహవే
సురుాపకాబ్జ నేత్ర మిత్ర సాధు సజ్జనావనే
ఘనాసురుాప లంబ కుక్షి సార నేక దంతనే
దయా గుణాబ్ది శీల దివ్య మంత్ర గం గజాననే॥
సురుాప దువ్య శ్రీముఖం సమస్త విఘ్న వారకం
సుగంధ పత్ర పుాజితం సరోజ పుష్ప భాసితం
కరే క్షుపాశ శోభితం గళేసు దివ్య భుాషితం
సురారి గర్వ భంజనం నతా గణాది పాలనం ॥
కృష్ణ పింగ ళాక్షనే సువిశ్వ ధర్మ పాలనే
నమొాస్తు సర్వ శక్త్యపార నేభుజంగ భుాషణే
సుమొాదకప్రియే ఘనే సువాద్య మొాదితే గుణే
నమామి మంగ ళప్రదే ప్రణామ్య హం గజాననే ॥
అనాధ నాధ బంధురం అనేక భక్త సింధురం
అమేయ భక్త పోషకం నమామితం వినాయకం .
అగమ్య గోచరాంత కాల కాళ కాల భీషణం
అకారుకారమంత్ర రుాపనేక దైత్య భంజనం ॥
సహిష్ణు జిష్ణవే శివం బహిర్దశాది రుాపకం
న
భయానకం ధరంప్రభుం ధరిద్ర నాశకం శుభం ॥
సరస్వతీ స్తుతి.
---------------
నమొాస్తు వాణి కోమలే నమొాస్తు సర్వ మంగళే
నమొాస్తు బ్రహ్మ నాయికే నమొాస్తు హంస వాహికే
సువేద మంత్ర పీఠికే సువాద్య నాద మొాదితే
సుసత్యలోక వాసినే సమస్త దుఃఖ వారిణే ॥
విలోల లోల లోచనే విశుద్ధ జ్ఞాన దాయినే
నమామి వాగ్వి లాశినీ నమొాస్తు భ్రహ్మ ణీఘనీ
నమొాస్తు విద్య దాయినీ నమొాస్తు గీత మొాదినీ
నమొాస్తు సుస్వరాకృతే నమొాస్తు స్వప్రకాశికే
నమొాస్తు వీణ వాదకే నమొాస్తు వాణి పావకే॥
మహా సువిద్య గాన వాద్య మాల సుాత్ర ధారిణే
అకా రుకార గద్య పద్య అక్షర స్వరుాపిణే.
సుద్ధ శబ్ద వాక్తరంగ శాస్త్రమంత్ర రుాపిణే
నమొా సమస్త వాగ్మయేన నంత విశ్వ వ్యాపినే ॥
గురు స్తుతి :
----------
అనేక శాస్త్ర మంత్ర సార వేద విద్య పాననం
ధరేణ దివ్య దేవతా స్వరుాప గర్వ కారణం.
సబ్రహ్మ విష్ణు ఈశ రుాప ధర్మ మార్గ కామనే
సదా స్మరామి గుర్వరం నమామి పాద పంకజం ॥
జయంతనంత జ్ఞాన పాన బ్రహ్మ పుత్ర పాహిమాం
దయాబ్ది సార తత్పరం గుణాబ్ది జ్ఞాన బోధనం
అనంతవాగ్విచక్షణాయ నంత సత్య మానసం
సురాసురేశు గుర్వరం నమామి పాద పంకజం ॥
సురాసురేంద్రవంద్య మాన సుాక్ష్మ సాదు దృక్పథం
బృహస్పతాది దేవ వంద్య వాగ్విచక్ష సుందరం
సుసర్వవేదనన్త విద్య విద్వరాయ తేనమొా
సుబ్రహ్మ పుత్ర పుాజ్యనే బృహద్రథాయ వందనం ॥
**********
స గురుం నమామి పాద పంకజం ॥
సబ్ర హ్మసు వి ద్యావిశారదాయ నమః
ప్రథమ్య గౌరి నందనం ద్వితీయ నేక దంతనే
తృతీయ క్రిష్ణ పింగళం చతుర్ధ భక్త వత్సలం
సపంచమంపరాత్పరేశ దుష్ట విఘ్న నాశకం
సుష ష్టమం గణాధిపాయ దివ్య పాద పంకజం
సుసప్త తాళవాద్య భేద్య గీత నాట్య రంజకం
భయాష్ట కష్ట నాశకం దయాబ్ది సార సన్నుతం
నవగ్రహాధిదేవ వంద్యతం గణాది పాల
సఫాలచంద్ర శోభితం సుబాలకం వినాయకం
అవిఘ్న కార్య కారకం అజేయ సిద్ధి దాయకం
సయేక దంత నంత కాయ సమే సమొాద కప్రియం సు పుత్ర గౌరి శంకరం సు వక్త్ర దంతి శోభితం
No comments:
Post a Comment