అంశం : M. వెంకయ్యనాయుడుగారు.
శీర్షిక : ప్రగతికెక్కిన చరిత
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీత.
..
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
8097622021
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు
గ్రామీణాభివృద్ధికై కేంద్రక్యాబినెట్ మంత్రిగా
రాజ్యసభ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో ప్రత్యేకత
సంఘాధ్యక్షుడిగా సమాజ హిత .
ఆంధ్రోద్యమంలో ప్రముఖ పాత్ర
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
ఎమర్జెన్సీకి వ్యతిరేకిగా జైలుశిక్ష.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపోరు
వక్తగా వక్తృత్వ నైపుణ్యత.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
గ్రామ్ సడక్ యోజనలు
ప్రజా సంస్కరణల పథకాలతో
జనాదరణ పొందిన నాయకుడు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
మాతృబాషను గౌరవించే వ్యక్తి
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుని శక్తి
పేదరికపు నిర్ముాలనకు స్ఫుార్తి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
No comments:
Post a Comment