Wednesday, October 26, 2022

స్తోత్రములు

" శ్రీరాజ  రాజేశ్వరీ " స్తోత్రం .
ఛందస్సు : ఇంద్రవజ్ర..
గురు శంకరాచార్యుల ఛందస్సు వైభవము
ఇంద్రవజ్రకు గణములు- 
UUI    UUI     IUI      U U 
త-     త-        జ-..     గ-గ, 
ప్రక్రియ : శ్లోకం.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

---------------------
1.
మాతామ హారాజ్ఞి మతంగ కన్యే
శ్రీమన్మ హాదేవ  సుభాంగపర్ణే. 
శ్రీరాజ  రాజేశ్వరి వంద్యమాన్యే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
2.
కస్తూరి  కాశ్యామల కోమలాంగే
శ్రీమన్మనోజ్ఞే  శ్రితపాద యుగ్మే
శ్రీరాజ రాజేశ్వరి రక్షసఘ్నే (చారు హాసే).
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
3.
వందే శుభాంబిక శ్రితాశ్రితాయే
చతుర్భుజే శంకరు వల్ల భాయే 
శ్రీరాజ రాజేశ్వరి దివ్య ముార్తే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
4.
కాదంబ వాటీ కమలాలయాయే..
కస్తుారికా దివ్య సుగంధ మాల్యే
శ్రీరాజ  రాజేశ్వరి శ్యామలాంగే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
5.
కామాక్షి  భుామండల నాయికాయై
వామే స్థితేశంక రురాణి మాన్యే
శ్రీరాజ  రాజేశ్వరి చిత్స్వరుాపే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
6.
వాణీ రమా సేవిత పాద పద్మే
బ్రహ్మేంద్ర దేవాదిభి రర్చితాంఘ్రే
శ్రీరాజ  రాజేశ్వరి సిద్ధి ధాత్రే 
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
7.
అవ్యాజ కారుణ్య రసప్రవాహే..
ఆనంద కైలాశ గిరీసు నందే
శ్రీరాజ  రాజేశ్వరి సుదుర్ల భాయే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
8.
 క్షేత్ర స్వరుాపే ధర దైత్య దుారే
ఉన్మేష ణాక్షీ కృతకర్మ సారే 
శ్రీరాజ  రాజేశ్వరి సుయజ్ఞ రుాపే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
9.
శ్రీవేద వేద్యే స్థితి కారణేభ్యే
యంత్రస్వ రుాపేసు స్వతంత్ర రుాపే  
మాతేన వావర్ణ సుబిందు పుార్ణే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
10.
చింతామ ణిద్వీప త్రికోణ మధ్యే
శ్రీచక్ర  మధ్యస్థి తమంత్ర మాన్యే
 హేబిందు రుాపే స్థిత సింహ వాహే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

*****************************

శీర్షిక  : నమామి తం వినాయకం. 

ప్రక్రియ ...పంచ చామరం .(పద్యాలు.)

10వ అక్షరం యతిమైత్రి  ..ప్రాస నియమము గలదు
  గణాలు :    IUI  / UIU / IUI / UIU/  IUI / U
                    జ      ర        జ       ర      జ    గ

శీర్షిక  : నమామి తం వినాయకం. 

ప్రక్రియ ...పంచ చామరం .(పద్యాలు.)

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

 గణేశాష్టకం .
-----------

1.
నమామి బాల భాస్కరం  నమొాస్తు గౌరి నందనం.
ఉమాసుతం వినాయకం ఉదార చిద్హ్రుదాలయం 
నమామి విఘ్న నాశకం  నమొా శివప్రియం వరం 
సుమంగళప్రదాయకాయ సుందరం గజాననం॥
2.
అపారపార  దివ్య జ్ఞాన  ఆశ పాశ నాశకం 
ఉపాసనాది మౌని వంద్య ఉజ్జ్వల ప్రకాశకం 
నిపాతకాది నిశ్వరం నినాద నాద మడ్వరం ॥
జపాది మంత్ర మొాదితం జగత్ప్రభుం వినాయకం ॥
3.
సరుాప కాబ్జనేత్ర  మిత్ర  సాధు సజ్జనావనం
స్వరుాప వక్రతుండమేయ స్వప్రకాశ  శోభితం 
విరాట్స్వరుాపనే ఘనం విశాల విశ్వ వ్యాపినం 
ధరా గుణాబ్ది శీల మంత్ర  దివ్య గం గజాననం॥
4.
భజేహ మీశ నందనం భజేసు భక్త చందనం 
అజేయ కాబ్జ నేత్ర , కుబ్జ కాయ నాగ్ర పుాజితం
 భుజే భుజంగ పాశ చాప భుాషణాస్త్ర శోభితం
భజే గణేశ వక్రతుండ  భవ్య దివ్య విగ్రహం ॥
5.
అనాధినాధ బంధురం అనేక భక్త సింధురం.
వినాయకా యగోచరం విశాలకాయ భీషణం
ఘనాద్ఘనాది పుాజితం గణేశ మొాదకప్రియం.
జనా-గణాది పాలనం జగత్ప్రభుం గణేశ్వరం ॥
6.      
ధవేసు సిద్ధి దాయకం  ధనాది భిప్రదాయకం
సువేష భుాష శోభితం సుగాత్ర గీత మొాదితం
భవేన్యపారశక్త్యనంత భాగ్య భక్త చింతితం . 
భువేశ్రియం దివాకరం దిశాద్దిగంత వ్యాపినం ॥
7.
యుగాది దివ్య శ్రీముఖం యుగస్వరుాపనేస్వయం
 సుగాత్ర పత్ర పుాజితం సువాద్య నాద మొాదితం  
 జగత్స్వరుాప జేయ జాయ జాగదంబ నందనం 
 నిగర్వ శర్వరీ ప్రియం నిజాద్గణాధి నాయకం ॥ 
8.
భజామవిఘ్నదాయకం  భయాసురారి భంజకం
అజామరాది కీర్తితం  అమంగళాది వారకం     
నజామి  మంత్ర తారకం నజామి తంత్ర  పుాజనం
గజాసు రాననం ఘనం   గణేశ్వరం నమామ్యహం  ॥

**************************************

ఉపేంద్రవజ్రకు గణములు-
IUI    U U I    IUI      U U 
 జ-      త-      జ-     గ-గ

అంశం : శ్రీ క్రిష్ణుడు.
శీర్షిక : శ్రీ క్రిష్ణ ద్వాదశ స్తోత్రం  ॥
ప్రక్రియ : ఉపేంద్రవజ్ర.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

1.
నమొాస్తు  శ్రీకృష్ణ నరాయ ణాయా.
నమొాస్తు నందాత్మ జబాల కాయా.
నమొాస్తు లీలాది విహార పారా
నమొాస్తు శ్రీశాయ సుబాల కాయా ॥ 
2.
నమొాస్తు  దేవాది భిరర్చి తాంఘ్రీం.
నమొాస్తు శాంఖాయు ధచక్ర పాణీం .
నమొాస్తు శ్రీవత్సస వక్ష సాయాం 
నమొాస్తు గోపీ జనపాల మేయం   ॥
3.
నమొాస్తు క్రిష్ణంవర రుాపనంతం
నమొాస్తు భక్తాశ్రిత పారిజాతం .
నమాస్తు గోపీజనలోల బృంగం.
నమొాస్తు వేణుా స్వర గీతలోలం ॥
4.
వికుంఠ వాసాయ అకుంఠ తీర్థం.
సుపాండ వాపక్ష సుపార్ధ మిత్రం.
సుగీత బోధాత్మక  దివ్య గాత్రం 
నమొా నమః శ్రీ పురవేనమస్తే ॥
5.
సమస్త లోకైక సురక్ష కుక్షీం
సమస్త భక్తాగ్రజ  సేవితాక్షాం
సమస్త  సౌభాగ్య సుమంగ ళాయాం
సమస్త భుామండల నాయకాయాం ॥
6.
అనంత శ్రీశేష శయాంగ నాయాం
అనంత సంకల్ప వికల్పనాయాం
దిగంత వ్యాప్తాయ దివాకరాయాం
దశాది రుాపాయ దయాపరాయాం ॥
7.
సునీల దేహాయ శుభాంగ నాయాం
 సువేణు నాదాయ సుగాత్ర మిత్రాం
 సుహేమ భుాషాది సుశోభి తాయాం॥
సుభక్త పోషాయ సుదివ్య చిత్తాం॥
8.
 చతుర్భు జాయాయ సనాత నాయాం
 అనంత నంతాయ అమొాఘకాయాం
 మధుర్వనే బృంద వనే విహాయాం
 వ్రజ జ్జనానందన నంద బాలాం ॥
 9.
 తమాల భుాషాతులసీ ప్రియాయాం
సుపీత వస్త్రాది  సుదివ్య నేత్రాం   
 చిదంబ రానంద  చరాచరాయాం
శమంత కాదివ్య మణి ప్రకాశాం ॥
10
కుచేలపాలం బహుబంధు మిత్రం 
సుసచ్చిదానంద  సుదివ్య  క్షేత్రం 
కురుాప కుబ్జాది సురుాప దాతం
నమొాస్తు శ్రీనీల ఘనాయ శ్యామాం  ॥
11.
అనంత శ్రీశేష  శయాంగనాయై
చతుర్భు జాంగాయ శుభాంగనాయై 
 త్రిలోక  నాధాయ  విశాల కాయై 
 వికుంఠ నాధాయ నమొా నమస్తే ॥
12.
 కృష్ణా యభేద్యాయ రక్షాకృతాయై
దుష్టారి దుారాయ జయప్రదాయై
వికుంఠ  వాసాయ విశిష్ట ముార్త్యై
వికుంఠ నాధాయ నమొా నమస్తే ॥

*****************************
IUI    U U I    IUI      U U 
 జ-      త-      జ-     గ-గ




No comments:

Post a Comment